Monday, September 19, 2011

నేనింతే

నా ఫ్రెండ్స్ లో కొంత మంది నాకు మూవీస్ చూడటం కూడా చేత కాదు అని అంటారు. అయ్యుండచు.. ఎందుకు అంటే.. నాకు నచ్హిన కొన్ని సినిమాలు దారుణం గ ఫ్లోప్ అయ్యాయీ. నాకు కుదిరినప్పుడు నేను న ఫ్రెండ్స్ నే అడుగుతాను. ఎవరైనా మూవీ కి వస్తర అనీ. చాల మంది దగ్గరి నుంచీ నాకు వచే సమాధానం. " నీతో కష్తం లేరా బాబు.." మూవీస్ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను.. గోల చేస్తాను...కొంత మందికి అది నచదు..ఎవరు మూవీ కీ రాకపోతే నేను ఒక్కడినే వెళ్ళిపోతాను.. చాలా వరకు..నాకు నచ్హిన .. వేరే వాళ్ళకు నచని సినిమాలు..

1 . బాణం : ఈ మూవీ నాకు అల్ టైం favourites లో ఒకటి..నా ఫ్రెండ్స్ కొంత మంది.. వాడెం హీరో ర బాబు..ఒక నవ్వు కూడా లేదు..సీరియస్ గ మూవీ అంత..సరే. ఆ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. ఆ కొంత మంది ఒకటే అంటారు.. నువు మాకు అర్ధం కావు..

2 . ప్రస్థానం : ఈ సినిమా గురించీ..సాయి కుమార్ అసలు అల పెళ్లి చేస్కోటం ఏంటి ? డైరెక్టర్ మరి pervert అనుకుంట..నాకు నచింది అని చెప్పగానే..నన్ను ఏదో ఒక వింత మనిషి ని చూసినట్టు చూస్తున్నారు.. :)

3 . చిల్లర్ పార్టీ( హిందీ): ఈ మూవీ నాకు బాగా నచ్చింది..చాలా మందికి నచింది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో అర్ధం కాట్లే..థాంక్స్... నాతో పాటూ కొంత మందికి నచ్చింది.. ;)

4 . గుండె ఝల్లుమంది : ఉదయ కిరణ్ సినిమా..పాటలు చాలా బాగుంటాయి.సినిమా బాగుంటుంది అంటే.." ఎప్పుడు రిలీజ్ అయింది" అని అడిగారు కొంత మంది...ఏమి మాట్లాడలేకపోయ్యాను ..

బృందావన కాలనీ సినిమా అయితే,,నాకు రివర్స్ లో తిట్లు కూడా.. :(

ఎం చేస్తాం.. ఇప్పుడు taste మార్చుకోలేను..మార్చుకోను కూడా.. ఎప్పటిలాగే..ఒక్కడినే వెళ్ళిపోతాను..ఎందుకు అంటే.. " నేనింతే "

4 comments:

  1. 'వియ్యాల వారి కయ్యాలు' మర్చిపోయావ్ సామ్రాట్

    ReplyDelete
  2. haha.. marchipoledhu..minimum entertainment undali antunna.. ofcourse adhi movie ne batti. Viyyala vari kayyalu lo whistle wesanu.. A wednesday movie lo weyyaledhu ga..;)

    aa theatre lo ewaru leru kooda kadha.. ( VVK ).. ;)..

    aina.. VVK na favourite movie emi kadhu.. anduke mention cheyyaledhu.. :)

    ReplyDelete
  3. what about ur comment on nenu naa raakshasi, bheemili, andari bandhuva?

    can u pls say...

    ?!

    ReplyDelete
    Replies
    1. sorry for the delay. nenu naa raakshasi oka philosophical movie.. ardham cheskune walani batti untndhi...

      bheemili nenu choodalehdu

      andari bandhuvaya : ee movie bane untundhi.

      Delete